Friday 15 November 2013

రచనలను ఆహ్వానిస్తున్నాము

నమస్కారం,

సృజన పత్రిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నాము. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సాహిత్యం పై అభిమానం తో ప్రారంభమవుతున్న పత్రిక కాబట్టి ప్రస్తుతం పారితోషకం ఇచ్చుకోలేము. 


మీ రచనలు feedbackattelugu(at)gmail.com కి మెయిల్ చెయ్యవలసిందిగా కోరుతున్నాము.

ధన్యవాదములు 
లాస్య రామకృష్ణ 

No comments:

Post a Comment